V9waov38symuxszqi24v

FREE Digital Marketing Course in Telugu

Learn Digital Marketing from Digital Badi

This is a

  1. FREE digital marketing course &
  2. FREE blogging course

In this course you will learn What is Digital Marketing and How you can learn digital marketing by taking few actions daily.


Your Instructor


Digital John
Digital John

డిజిటల్ జాన్ భారతదేశం లో ఉన్న టాప్ 5 డిజిటల్ మార్కెటింగ్ బ్లాగర్లలో ఒకరు. 2018 లో వాంగార్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA పూర్తి చేసాడు. ప్రస్తుతం బెంగళూరు లో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గ పని చేస్తున్నాడు. తాను నేర్చుకున్న బ్లాగ్గింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ని అందరికి నేర్పించాలని డిజిటల్ బడి ని ప్రారంభించాడు.

నేర్పించాల్సినంత అనుభవం లేనప్పటికీ డిజిటల్ జాన్ ద్వారా నేర్చుకోవాలనే తపన ఉన్న వారికోసం ఈ కోర్సులను మీ ముందుకు తీసుకువస్తున్నాము


Class Curriculum



Frequently Asked Questions


ఈ డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ప్ర‌తి నెల మొద‌టి వారంలో ఒక బ్యాచ్ ప్రారంభం అవుతుంది. కోర్సు వ్య‌వ‌ధి (30 రోజులు) 1 నెల‌
కోర్సు వీడియోస్ మ‌రియు ఇత‌ర మెటిరీయ‌ల్ ఎప్ప‌టి వ‌ర‌కు నాకు అందుబాటులో ఉంటుంది?
కోర్సులో చేరిన‌ప్ప‌టి నుంచి 60 రోజులు (2నెల‌లు).
కోర్సు పూర్తి అయిన త‌రువాత నాకు స‌ర్టిఫికేట్ ఇస్తారా?
ఖ‌చ్చితంగా డిజిట‌ల్‌ స‌ర్టిఫికేట్ ఇస్తాము. (Soft copy)
ఇంకేమైనా ప్ర‌శ్న‌లు ఉన్నాయా కోర్సు గురించి?
అయితే మీరు కోర్సు ట్రైన‌ర్ డిజిట‌ల్ జాన్‌ని నేరుగా సంప్ర‌దించండి. E-mail [email protected] Call / WhatsApp +91-9573439404

Get started now!